amp pages | Sakshi

వైద్యుడికి డబ్బులిచ్చి భార్యను చంపేందుకు యత్నం...ఐతే చివరికి..

Published on Thu, 01/20/2022 - 21:06

రాజస్తాన్‌: ఇంతవరకు మనం చాలా రకాల హత్యా నేరాలు గురించి విన్నాం. అయితే వాటిలో చాలా మటుకు క్షణికావేశంలోనో లేక కక్ష్యతోనో చేసినవి. పైగా చాలా మటుకు హత్యా నేరాల్లో చంపేందుకు గూండాలకు లేక చిన్న చిన్న రౌడిలకో డబ్బులిచ్చి హత్యలు చేయడం గురించి విని ఉన్నాం. కానీ ఇక్కడోక వ్యక్తి తన భార్యను చంపమని డాక్టర్‌కి డబ్బులు ఇచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...రాజస్తాన్‌లో ఎస్‌ఆర్‌జి హాస్పిటల్‌లోని సర్జన్ అఖిలేష్ మీనా ఒక వ్యక్తి తన భార్యను చంపాలంటూ తన వద్దకు వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా డబ్బులు కూడా ఇచ్చాడని తెలిపారు. ఈ మేరకు గర్భవతి అయిన అతని భార్య చికిత్స నిమిత్తం తన వద్దకు వచ్చాడని డాక్టర్‌ చెప్పారు.

పైగా తన భార్యను తన రెసిడెన్షియల్‌​ ప్రాక్టీస్‌లోనే చంపాలంటూ అభ్యర్థించాడని పోలీసులకు తెలిపారు. అంతేగాక గత నాలుగైదు రోజుల నుంచి ఆ వ్యక్తి నుంచి తరుచుగా కాల్స్‌ వస్తున్నాయని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఝలావర్ సిటీ పోలీసులు మాట్లాడుతూ.."ఆ వ్యక్తిని పెదవా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మంగళ్ సింగ్‌గా గుర్తించాం. అతని పై  కేసు నమోదు చేశాం". అని తెలిపారు.

(చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్