amp pages | Sakshi

ఆరవై ఏళ్ల వయస్సులో ఇదేం పాడుపని..!

Published on Fri, 02/26/2021 - 06:26

కోలారు: కామంతో కళ్లుమూసుకుపోయిన వృద్ధుడు చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన తాలూకాలోని ఛత్రకోడి హళ్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజుమాదిరిగానే బుధవారం ఉదయం తమ ఐదేళ్ల చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రంలో వదలి పనులకు వెళ్లారు.   సాయంత్రం అంగన్‌వాడీ కేంద్రం నుంచి బాలిక ఇంటికి చేరుకోగా ఇదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తిమ్మప్ప చాక్‌లెట్‌ ఇప్పిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.  వృద్ధుడి చేష్టలను చిన్నారి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిమ్మప్పను అరెస్ట్‌ చేసి పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి:
నాపై హత్యాయత్నం చేశారు: నటి శ్రీసుధ   
ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది...

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌