అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో వ్యభిచారం.. ఐదుగురు అరెస్టు
Published on Wed, 11/17/2021 - 10:44
సాక్షి, పటాన్చెరు(మెదక్): విశ్వసనీయ సమాచాం మేరకు ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసి ముగ్గురు నిర్వాహకులను, ఇద్దరు మహిళలను, అరెస్టుచేశారు. ఈ సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాలు. జనగామ జిల్లా చిన్నరాంచెర్లకు చెందిన సాదుపల్లి శంకర్ ప్రసాద్,భార్య ప్రతిభ, బావమరిది దీపక్ కలిసి ఆరునెలల క్రితం అమీన్పూర్ మండల పరిధిలో మెట్రో న్క్లేవ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
వైజాగ్ కు చెందిన ముష్కాన్ ఫాతిమా, అస్సాంకు చెందిన మొంజిల ఖాతూన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేసి ముగ్గురు నిర్వాహకులను ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
#
Tags