amp pages | Sakshi

అంతెత్తున విమానం.. అందర్నీ ఆగం చేసిన బిత్తిరోడు

Published on Mon, 03/29/2021 - 13:25

న్యూఢిల్లీ: సాధారణంగా మనం కారు, స్కూటర్‌, బస్సు లాంటి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో ఆపి కాసేపు రిలాక్స్‌ అయ్యి తిరిగి ప్రయాణాన్ని కోనసాగించే వెసులుబాటు ఉంటుంది. కానీ విమాన ప్రయాణం అంటే... ఎక్కామా, గమ్య స్థానంలో దిగామా అన్నట్టు ఉండాలి. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఏమైందో తెలీదుగానీ అంతెత్తు నుంచి వెళ్తున్న విమానం నుంచి దూకాలని ప్రయత్నించాడు. ఫ్లైట్‌లో ఉన్నవారు ఎంత వారించినా వినకుండా డోర్‌ తెరిచేందుకు యత్నించాడు. 

వివరాల్లోకి వెళితే.. "మార్చి 27 న, స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ-2003 ఢిల్లీ నుంచి వారణాసికి వెళుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న గౌరవ్‌ అనే వ్యక్తి  అకస్మాత్తుగా ఎమెర్జెన్సీ డోర్‌ను‌ తెరవాలని ప్రయత్నించాడు. విమాన సిబ్బంది ఎంత చెప్తున్న వినకుండా వారితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. చివరకు తోటి ప్రయాణికుల సహాయంతో సిబ్బంది ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొచ్చారు.

అనంతరం స్పైస్‌ జెట్‌ సిబ్బంది వెంటనే పైలెట్‌‌ కు సమాచారం అందించారు. దీంతో సదరు పైలెట్‌‌ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేయాలని భావించాడు. వెంటనే ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌‌ కంట్రోల్) అనుమతితో వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అక్కడ ఆ ప్రయాణీకుడిని సీఐఎస్ఎఫ్, స్పైస్‌ జెట్‌ సిబ్బంది సహాయంతో స్థానిక పోలీసులకు అప్పగించామని స్పైస్‌ జెట్ అధికారి తెలిపారు. 
( చదవండి: టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్‌ చేసిన బీజేపీ )

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)