amp pages | Sakshi

బ్రేకప్ చెప్పిన టీచర్.. మనస్తాపంతో 17 ఏళ్ల విద్యార్థి..

Published on Thu, 10/13/2022 - 18:56

చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతడికి పాఠాలు చెప్పే  టీచర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. బాలుడితో ఆమె శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ టీచర్ చెన్నైకి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబత్తూర్‌లో ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలలో పనిచేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి మూడేళ్లుగా పాఠాలు బోధిస్తోంది. అయితే ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. కానీ, ఆమెకు ఇటీవల మరొకరితో నిశ్చితార్థం కావడంతో బాలుడికి బ్రేకప్ చెప్పింది. అతడు మాత్రం రిలేషన్ కొనసాగిద్దామన్నాడు. టీచర్ అందుకు నిరాకరించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

12 తరగతి పరీక్షల అనంతరం ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ కుమారుడి మరణానికి మరేదైనా కారణం ఉంటుందని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో అతని ఫోన్ చెక్‌ చేయగా.. టీచర్‌తో చనువుగా ఉన్న ఫోటోలు కన్పించాయి. వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది.
చదవండి: మహిళల నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)