రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏడేళ్ల బాలికపై మేనమామ లైంగికదాడి
Published on Thu, 03/24/2022 - 09:35
సాక్షి, అబిడ్స్: ఏడేళ్ల మైనర్ బాలికపై మేనమామ (19) లైంగికదాడి చేసిన ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పాతబస్తీకి చెందిన ఏడేళ్ల బాలిక పటేల్‌నగర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి ఈనెల 18వ తేదీన వచ్చింది. ఆటో డ్రైవర్ అయిన మేనమామ(19) బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు దుస్తులు చిరిగినట్లు గమనించిన తల్లి..బాలికను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ మధుమోహన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags