అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
హైదరాబాద్లో కృష్ణ జింక వేటగాళ్లు అరెస్ట్
Published on Tue, 03/09/2021 - 16:33
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు కృష్ట జింక వేటగాళ్లను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన ముగ్గురు వేటగాళ్లు ఓ జింకను నిజామాబాదులోని వేటాడి చంపారు.
మరొక జింకనుతో పాటుగా చంపిన జింక మాంసాన్ని తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల చెర నుంచి కృష్ణజింకను పోలీసులు రక్షించారు.
చదవండి: ఆరోగ్యం బాగుచేస్తానని..ఆభరణాలతో మాయం!
చదవండి: 'భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు'
#
Tags