amp pages | Sakshi

HYD: ప్రియుడితో జవాన్‌ భార్య రాసలీలలు.. భర్త బయటకు వెళ్లగానే..

Published on Thu, 05/19/2022 - 17:31

వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. పెద్దలను, పిల్లలను రోడ్డున పడేస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. నగరంలోని రహమత్‌నగర్‌లో ఆర్మీ జవాన్‌ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. కాగా, జవాన్‌ భార్య.. జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏకంగా ప్రియుడినే తన భర్త అని చెప్పి ఇల్లు అ‍ద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదిలా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్​ను చూసి ఒక్కసారిగా షాక్​ అయ్యాడు. 

అనంతరం షాక్‌ నుంచి తేరుకొని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారిద్దరినీ ఇంట్లోనే ఉంచి తాళం వేసి.. జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో జవాన్‌ ఇంటికి వచ్చిన పోలీసులు.. తాళం తీసి వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, జవాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తన భార్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని జవాన్‌ చెప్పాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆమె మరో వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడమేంటని ప్రశ్నించాడు. ఆమె తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఇది కూడా చదవండి: దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌