amp pages | Sakshi

'అడిగినంత ఇవ్వకపోతే న్యూడ్‌ ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తా'

Published on Sat, 09/12/2020 - 21:45

సాక్షి, హైదరాబాద్‌: అమెరికన్‌ మైనర్‌ను వేధిస్తున్న నిజామాబాద్‌కు చెందిన యువకున్ని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌ చదువుతున్న సందీప్‌ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపి వారితో ప్రొఫెషనల్‌ చాటింగ్‌ చేస్తుండేవాడు. అదే కోవలో అమెరికన్‌ మైనర్‌తో మాటలు కలిపి మభ్యపెట్టి అభ్యంతరకర ఫోటోలను సేకరించాడు. అనంతరం న్యూడ్‌ ఫోటోలు పంపాలని సందీప్‌ బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు. (చనువుగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్)

ఆ తర్వాత తను అడిగినంత ఇవ్వకపోతే న్యూడ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని బ్లాక్‌ చేయడంతో న్యూడ్‌ ఫోటోలను స్నేహితులకు పంపాడు. దీంతో భయపడిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు‌ నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకొని, దర్యాప్తును ముమ్మరం చేశారు.  (బొల్లినేని శ్రీనివాస గాంధీపై సీబీఐ కేసు నమోదు)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌