amp pages | Sakshi

రాముని కల్యాణానికి బొండాలు, తలంబ్రాలు సిద్ధం

Published on Tue, 03/28/2023 - 23:44

పెదపూడి: జి.మామిడాడ శ్రీ కోదండ రామాలయంలో గురువారం జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి బొండాలు, బియ్యపు గింజలపై మూడు భాషల్లో ‘రామ’ అని రాసిన తలంబ్రాలు సిద్ధమయ్యాయి. జి.మామిడాడకు చెందిన వ్యాయామోపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ద్వారంపూడి యువరాజారెడ్డి, సంధ్య డెకరేషన్స్‌ అధినేత ద్వారంపూడి సంధ్య వీటిని తయారు చేశారు. కల్యాణ కొబ్బరి బొండాలపై రంగు రంగుల పొడులు, ముత్యాలు, లేసుల సహాయంతో శంఖు, చక్ర, నామాలు, రాముడు, సీత పేర్లను సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే లక్ష బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మ పరికరాలూ వినియోగించకుండా పెన్నుతో తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో ‘రామ’ నామం రాశారు. 14 ఏళ్ల నుంచి 6 లక్షలకు పైగా బియ్యపు గింజలపై మూడు భాషల్లో ‘రామ’నామం రాశానని యువరాజారెడ్డి చెప్పారు.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)