amp pages | Sakshi

Weight Loss Tips: బాదం, చేపలు, చెర్రీలు తరచుగా తింటే!

Published on Sat, 12/18/2021 - 17:15

Weight Loss Tips: బరువు పెరగడానికి ప్రధాన కారణం మన జీవనశైలి అని చెప్పవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో వేపుడు పదార్థాలు, మసాలాలు, స్వీట్లు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. మరి బరువు తగ్గాలనుకుంటే కరకరలాడే స్నాక్స్‌కు బదులు పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకుంటే బెటర్‌. 

కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన స్వీట్లను తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల పొట్ల దగ్గర కొవ్వు అలాగే ఉండిపోతుంది. 

ఫైబర్‌: ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల ఈజీగా కొవ్వు కరిగిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్‌ ఫుడ్‌ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ రెగ్యులర్‌గా ఫైబర్‌ ఫుడ్‌ తింటూ ఉండండి. 

యోగా: కొన్ని రకాల ఆసనాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తాయి. అలాంటి ఆసనాలను ఉదయం లేచిన వెంటనే వేస్తే చాలా మంచిది.

నట్స్‌: బాదం లాంటి కొన్నిరకాల నట్స్‌ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయమే తింటే చాలా మంచిది.

చేపలు: ఆహారంలో ఎక్కువగా చేపలుండేలా చూసుకోండి. వారానికొకసారైనా ఆహారంలో చేపలుండేలా చూసుకోవడం మంచిది. క్యాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయలాంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.

క్యాల్షియం: పాలు, పాల సంబంధిత పదార్థాలని రెగ్యులర్‌ గా తీసుకుంటూ ఉండడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది.

చెర్రీలు: శరీరంలోని కొవ్వును తగ్గించడానికి చెర్రీలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

సమయానికి నిద్ర పోవడం: సరైన సమయానికి నిద్రపోకుండా ఉంటే కూడా బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. అందువల్ల రెగ్యులర్‌ గా సమయానికి నిద్రపోతూ ఉండండి. 

చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?