amp pages | Sakshi

ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి

Published on Fri, 11/19/2021 - 11:46

కొవ్వు పెరిగేందుకు దోహదం చేస్తుందని, అనారోగ్య కారకమనీ వెన్నను దూరం పెట్టడం సరైంది కాదంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. విభిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను వెన్న అందిస్తుందంటున్నారు. యువత వెన్నను ఆహారంలో భాగం చేయడం అన్ని రకాలుగా ఉపయుక్తమవుతుందంటున్నారు. ఇమ్యూనిటీని పెంచడంలో పోషకవిలువలు అందించడంలో బటర్‌/వెన్నలు కీలక పాత్ర పోషిస్తాయని సహజాహార నిపుణులు కిశోర్‌ ఇందుకూరి తెలిపారు.

హైదరాబాద్‌ కేంద్రంగా డైరీ ఉత్పత్తులను అందించే  సిథ్స్‌ ఫార్మ్‌  తయారు చేసిన ఆవు/గేదె వెన్నలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ వెన్న వల్ల బరువు పెరుగుతాము అనే అపోహలను ఖండించారు.  వెన్నలో 740కిలో కేలరీల శక్తి, 0.6 గ్రాముల ప్రొటీన్స్‌ లభ్యమవుతాయని, అలాగే ఎ,డి,ఇ విటమిన్లను కూడా ఇవి అందిస్తాయని కిశోర్‌ వివరించారు.  అయితే ఇంట్లో వండుకునే వంటల్లో వీలున్నంత వరకూ ఆవు పాల నుంచి తయారైన వెన్నను వినియోగించాలని ఆయన సూచించారు. అదే ఆరోగ్యకరమన్నారు. అలాగే బేకరీ ఉత్పత్తుల్లో మాత్రం గేదె పాల నుంచి తయారైన వెన్నను వాడుకోవడం... ఇలా విభజిస్తే అటు రుచితో పాటు ఇటు ఆరోగ్యకరం కూడా అని స్పష్టం చేశారు.

చదవండి: Nutraceutical: ట్యాబ్లెట్స్‌ రూపంలో పోషకాలు.. మస్తుగా కెరీర్‌ అవకాశాలు!!

Videos

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?