amp pages | Sakshi

Health Tips: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం..

Published on Thu, 09/29/2022 - 16:02

Cervical Spondylosis- Ayurvedic Treatment: మెడ నొప్పి బాధిస్తోందా? మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? సర్వైకల్ స్పాండిలోసిస్ అని డాక్టర్‌ చెప్పారా? మెడ ప్రాంతంలోని వెన్నుపూసల డిస్కులు స్లిప్ అయినప్పుడు నరం మీద ఒత్తిడి పడి, భుజం లోపలకు నొప్పి ప్రసరించే అవకాశం ఉంది. దీనిని ’గ్రీవాస్థంభం’ అలోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.

అటువంటి సందర్భాలలో భుజంలో నొప్పి ఉంటుంది. తప్పితే భుజాన్ని కదిలించడంలోగాని, తిప్పడంలోగాని ఇబ్బంది ఏదీ ఉండదు. సమస్య భుజంలో కాకుండా మెడలో ఉంటుంది కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ కు చికిత్స చేస్తే భుజం నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. 

సలహాలు :
1. వేపాకు, వేప పువ్వులు వీటి రసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. 
2. దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 
3. బలామూలం (తుత్తురు బెండ) వేళ్ళను కషాయంకాచి రెండు చెంచాల కశాయానికి ఒక చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్ గా (నాలుగైదు చుక్కలు) వేసుకోవాలి.
4. నువ్వుల నూనెకు తగినంత కర్పూరం కలిపి మెడమీద మసాజ్ చేసుకోవాలి. 
5. వెల్లుల్లి గర్భాలను రోజుకు రెండు చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకోవాలి. సింహనాదగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాథం.

ఈ జాగ్రత్తలు పాటిస్తూనే కావాల్సినంత విశ్రాంతి, శరీర జాగ్రత్తలు, పరిమితంగా వ్యాయామాలు చేస్తే తొందరగా నొప్పి తగ్గుతుంది.
-డా.నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు

చదవండి: Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి..
Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌