amp pages | Sakshi

బీట్‌రూట్‌, క్యారట్‌, గ్రీన్‌ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే..

Published on Thu, 09/16/2021 - 10:55

శరీరంలో ఏ అవయవానికి జబ్బుచేసినా కష్టమే. ఇప్పటి కరోనా పరిస్థితుల్లో కాలేయం(లివర్‌) సమస్యలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తింటే ఏ సమస్యా రాకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. 

యాంటీ ఆక్సిడెంట్స్‌.. బీట్‌ రూట్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అందువల్ల బీట్‌ రూట్‌ను కూరగా గానీ, సలాడ్‌గా కానీ తీసుకోవాలి. 

క్యారట్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. అందువల్ల క్యారట్‌ను నేరుగా గానీ జ్యూస్, సలాడ్, లేదా కూరగా చేసుకుని తింటే మంచిది. 

రోజూ నాలుగైదు సార్లు టీ తాగే అలవాటు ఉన్న వాళ్లు పాలతో చేసిన టీ కాకుండా గ్రీన్‌ టీ తాగితే లివర్‌కు మంచిది. లివర్‌కు కావాల్సిన పోషకాలు దీనిలో సమృద్ధిగా దొరుకుతాయి. 

కాలేయం చెడిపోకుండా చక్కగా ఉండాలంటే దైనందిన ఆహారంలో తప్పనిసరిగా పాలకూర ఉండేలా చూసుకోవాలి. దీనిలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన గ్లుటాథియోన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు, విటమిన్‌ ఏ కూడా ఉంటుంది. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల పాలకూరను సూప్‌గా గానీ, కూరగా గానీ చేసుకుని తీసుకోవాలి.  


చదవండి: Health Tips In Telugu: రాజ్‌గిరతో ఆరోగ్యం.. పాలతో అరటిపండు కలిపి తింటే

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)