amp pages | Sakshi

పైన నాన్‌ స్టిక్‌ ఫ్రైయింగ్‌ పాన్‌.. పక్కనే కెటిల్‌.. ధర రూ.5,212!

Published on Tue, 03/29/2022 - 11:43

ఈ రోజుల్లో సమయాన్ని ఆదా చేసే గాడ్జెట్స్‌కి మార్కెట్‌లో డిమాండ్‌ బాగా పెరుగుతోంది. సమయంతో పాటు స్థలం కూడా ఆదా అయితే మరీ మంచిదంటున్నారు వినియోగదారులు. అలాంటి వారికోసమే ఈ డివైజ్‌. ఇందులో చక్కగా మూడు వెరైటీలను ఒకేసారి తయారుచేసుకోవచ్చు. 8 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవెన్‌తో పాటు పైన నాన్‌ స్టిక్‌ ఫ్రైయింగ్‌ పాన్‌ను, పక్కనే కెటిల్‌ను ఒకే సమయంలో వినియోగించుకోవచ్చు.

ఓవెన్‌లో  పిజ్జాలు, బర్గర్లు, పఫ్స్‌.. గ్రిల్‌ ఐటమ్స్‌.. ఇలా ఎన్నో తయారు చేసుకోవడంతో పాటు పైన ఉన్న పాన్‌లో ఆమ్లెట్స్, పాన్‌ కేక్స్‌ వంటివి రెడీ చేసుకోవచ్చు. ఇక కుడివైపు టీ లేదా కాఫీ లేదా వేడినీళ్ల కోసం కెటిల్‌ డివైజ్‌ కనెక్టర్‌ ఉంటుంది. దాన్ని అవసరం లేకుంటే ఫోల్డ్‌ చేసుకోవచ్చు. దాంతో స్థలం కలిసి వస్తుంది. కుడివైపు కెటిల్‌ డివైజ్‌కి ప్రత్యేకమైన హ్యాండిల్‌ ఉంటుంది. ఓపెన్‌ చేసినప్పుడు అదే హ్యాండిల్‌ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించడానికి డివైజ్‌ ముందువైపు టైమింగ్, టెంపరేచర్‌కి సంబంధించిన 2 రెగ్యులేటర్స్, ఆన్, ఆఫ్‌ బటన్స్‌ ఉంటాయి.
ధర- 68 డాలర్లు(రూ.5,212) 

చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్‌ చేసుకోవచ్చు.. ధర రూ.3,733!

#

Tags

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌