amp pages | Sakshi

మరో ఐశ్వర్య దొరికిందోచ్‌!

Published on Sun, 02/28/2021 - 06:31

ఈ సువిశాల ప్రపంచంలో ఒక మనిషిని పోలిన వారు ఏడుగురు ఉంటారు అని చాలామంది నమ్ముతారు. ఏడుగురికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ చూడటానికి ఒకేలా ఉండేవారు అక్కడక్కడా కనిపిస్తుండడం విశేషం. అయితే బాగా పాపులర్‌ అయిన సెలబ్రెటీలను పోలిన వారు ఎందరో మనకు సోషల్‌ మీడియాలో తారసపడుతుంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ను పోలిన ఓ పాకిస్థాన్‌ అమ్మాయి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

బ్యూటీ బ్లాగర్‌ అయిన ఆమ్నా ఇమ్రాన్‌ మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యరాయ్‌లాగా పోలికలు ఉండడంతో.. అందరూ ఆమెను డూప్లికేట్‌ ఐశ్వర్య అంటున్నారు. బూడిదరంగులో ఉన్న పెద్ద కళ్లు, గులాబీ రేకుల్లాంటి పెదాలుతో వైట్‌ షర్ట్‌ వేసుకుని అచ్చం ఐశ్వర్య రాయ్‌ చూసినట్లుగా కెమెరాకు పోజు ఇచ్చిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఆమె వైరల్‌గా మారింది. ఈ ఫోటో కింద ‘‘అల్లాముదల్లా ఎక్స్‌ ఏ మిలియన్, థ్యాంక్‌పుల్‌ ఫర్‌ ఎవ్రీ మూమెంట్‌ అండ్‌ ఎవ్రీ సర్‌ప్రైజ్‌. థ్యాంక్యూ అల్లా’’ అని రాసింది. అంతేగాకుండా ఐశ్వర్య నటించిన సినిమాల్లోని క్యారెక్టర్ల హావభావాలతో ఆమ్నా కొన్ని వీడియోలు కూడా పోస్టు చేయడంతో నెటిజన్‌లు అంతా ఐశ్వర్య డూప్‌ అని తెగ వైరల్‌ చేస్తున్నారు.

ఆమ్నా అందానికి సంబంధించిన బ్లాగ్‌ నడుపుతున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఐశ్వర్యరాయ్‌ లాంటి అమ్మాయిలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా కొంతమంది అచ్చం ఐశ్వర్యలా కనిపించి  వైరల్‌ అయ్యారు. ఇప్పుడు ఐశ్వర్య డూప్‌ వైరల్‌ అయినట్లే గతంలో షారుఖ్‌ ఖాన్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్‌ కపూర్, హృతిక్‌ రోషన్, అమితాబ్‌ బచ్చన్, అనుష్క శర్మల డూప్‌లు వైరల్‌ అయ్యాయి. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)