amp pages | Sakshi

New Year: ఈ అర్ధరాత్రి ఈ పాట పాడి చూడండి! ఎంత మజా వస్తుందో!!

Published on Fri, 12/31/2021 - 08:51

ఇంగ్లీష్‌ మాట్లాడే దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ పాటను అర్ధరాత్రివేళ, పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పాడతారు. రాబర్ట్స్‌ బర్న్స్‌ అనే కవి 1788లో స్కాట్స్‌ లాంగ్వేజ్‌లో ఈ పాట రాశాడు. దీనికి ఒక స్కాటీష్‌ జానపద పాట స్ఫూర్తి. ఈ పాట ఇంగ్లిష్‌ వెర్షన్‌ రకరకాల మ్యూజిక్‌ వెర్షన్‌లలో డిసెంబర్‌ మాసం చివరిరోజు అర్ధరాత్రి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. అందుకే దీనికి ‘కొత్త సంవత్సర జాతీయగీతం’ అని పేరు. దీనిలో కొన్ని చరణాలు...

షుడ్‌ వోల్డ్‌ అక్వైన్‌టెన్స్‌ బి ఫర్‌గెట్‌ 
అండ్‌ నెవర్‌ బ్రాట్‌ టు మైండ్‌
ఫర్‌ వోల్డ్‌ లాంగ్‌ సైన్‌
ఫర్‌ వోల్డ్‌ లాంగ్‌ సైన్‌....మై డీయర్‌
వి విల్‌ టేక్‌ ఏ కప్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ యెట్‌
అండ్‌ ష్యూర్లీ యూ విల్‌ బై యువర్‌ కప్‌
అండ్‌ ష్యూర్లీ ఐ విల్‌ బై మైన్‌
వి టూ హ్యావ్‌ రన్‌ ఎరౌండ్‌ ది స్లోప్స్‌
అండ్‌ పిక్‌డ్‌ ది డైజీ ఫైన్‌....

గమనిక
స్లోగా, డల్‌గా అనిపించే వెర్షన్‌లతో పాటు వాద్యాల హోరుతో హుషారెత్తించే వెర్షన్లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి:
చదవండి: ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?

Videos

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు

సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)