amp pages | Sakshi

Summer Drinks: ఈ డ్రింక్ తాగితే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి!

Published on Sun, 05/08/2022 - 12:12

Summer Drinks- Elaichi Sharbat: ఇలాచి షర్బత్‌ తాగితే వేసవి కాలంలో ఎదురయ్యే గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అధిక రక్తపోటును నియంత్రించే గుణాలు ఈ డ్రింక్‌లో పుష్కలంగా ఉన్నాయి. యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు మహిళల్లో తరచూ ఎదురయ్యే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఈ డ్రింక్‌ తాగడం వల్ల  క్యాల్షియం, పీచుపదార్థం శరీరానికి పుష్కలంగా అందుతాయి.    

ఇలాచి షర్బత్‌ తయారీకి కావలసినవి: యాలక్కాయలు – కప్పు, పంచదార – కేజీ, రోజ్‌ వాటర్‌ – పావు కప్పు, గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ – పావు టీస్పూను, నిమ్మకాయలు – రెండు. 

ఇలాచి షర్బత్‌ తయారీ విధానం:
►యాలక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
►నానిన యాలక్కాయలను నీటితోపాటు మిక్సీజార్‌లో వేసి బరకగా గ్రైండ్‌ చేయాలి.
►స్టవ్‌మీద పాత్రను పెట్టి లీటరు నీళ్లు, గ్రైండ్‌ చేసిన యాలక్కాయల మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద ఇరవై నిమిషాలపాటు మరిగించాలి.
►మరిగిన మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వడగట్టి నీటిని తీసుకోవాలి.
►ఇప్పుడు స్టవ్‌ మీద మరో పాత్రను పెట్టి వడగట్టిన నీటిని అందులో పోయాలి.
►దీనిలో పంచదార వేసి సన్నని మంటమీద పదిహేను నిమిషాలపాటు మరిగించాలి.
►తరువాత రోజ్‌వాటర్, గ్రీన్‌ ఫుడ్‌ కలర్, నిమ్మకాయల రసం పిండి, చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమం సిరప్‌లా చిక్కబడేంత వరకు మరిగించి దించేయాలి ∙మిశ్రమం చల్లారాక ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి.
►రెండు నెలలపాటు నిల్వ ఉండే ఈ ఇలాచీ షర్బత్‌ను కప్పు పాలు, లేదా గ్లాస్‌ నీళ్లలో రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున కలుపుకుని తాగాలి.  

చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..

Videos

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)