amp pages | Sakshi

శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..!

Published on Sat, 11/27/2021 - 13:33

సైనస్‌, కీళ్ల నొప్పులు, అజీర్తి, జలుబు, దగ్గు.. శీతాకాలంలో పొంచి ఉండే రుగ్మతలు. వీటి నుంచి బయటపడేందుకు మీ వంటిట్లోనే చక్కని పరిష్కారం ఉంది. హాస్పిటల్ల చుట్టూ తిరగకుండా.. మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. 

పసుపు
అవును.. ఆహారంలో పసుపు తీసుకోవడంవల్ల చేకూరే మేలు అంతాఇంతా కాదు. పాలు, టీ వంటి పానీయాల్లో చిటికెడు పసుపును జోడించడం వల్ల చలికాలపు రుగ్మతల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మీ ఆహారంలో పసుపును భాగం చేస్తే చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..

పసుపును ‘హాలిడే వెయిట్‌’ అని కూడా అంటారు. కొంతమంది సెలవురోజుల్లో ఆరోగ్యానికి హాని తలపెట్టే ఆల్కహాల్‌ వంటివి సేవించడం పరిపాటి. ఫలితంగా లివర్‌ దెబ్బ తినడం జరుగుతుంది. ఐతే పసుపులోని యాంటీఆక్సిడెంట్స్‌ మీ శరీరానికి లోపల్నుంచి చికిత్సనందిస్తుంది.

శీతాకాలపు చలిని తట్టుకోవడానికి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఐతే కొంతమంది వేడి పానీయాలను అధికంగా తీసుకుంటారు. ఇవి జీర్ణవ్యవస్థను ఇబ్బందిపెడతాయి. పసుపు ఆహారానికి రుచిని జోడించడమేకాకుండా, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు తరచుగా ఆహారంలో పసును తీసుకోవడం వల్ల మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు కూడా వనకూరుతుంది. 

పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో అనేక వ్యాధుల నివారణలో పసుపు వినియోగించబడుతోందనే విషయం తెలిసిందే. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లకు చక్కని మందు మన వంటిటి పసుపే! కాబట్టి దీనిని తీసుకోవడం మర్చిపోకండే..!

చదవండి: Depression: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌