amp pages | Sakshi

ఫ్రస్టేషన్‌‌లో ఉన్నారా? బద్దలు కొట్టేయండి!

Published on Sun, 02/21/2021 - 18:07

బ్రెసీలియా : గజిబిజి బతుకుల గందరగోళంలో టెన్షన్లు.. వాటితో పాటు విపరీతమైన కోపాలు మామూలైపోయాయి. కొన్నికొన్ని సార్లు కంటికి కనపడని శత్రువుతో.. బయటికి కనపడే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇంట్లో కోపాలను బయట, ఆఫీసులో కోపాన్ని ఇంట్లో చూపిస్తుంటారు కొందరు. అలాంటప్పుడు ప్రతీ చోట లేని పోని సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో మరింత సతమతమయిపోతుంటారు. ఏం చేయాలో తెలియక మధనపడిపోతుంటారు. అలాంటి వారికోసమే బ్రెజిల్‌లోని సావో పాలోలో ఓ ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. అదే ‘రేజ్‌ రూమ్‌’. ఈ రూములో టీవీలు, ఫ్రిడ్జ్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు ఇలా చాలా వస్తువులు ఉంటాయి. వాటిలో మీ ఫ్రస్టేషన్‌కు కారణమైన వ్యక్తులు లేదా విషయాలను ఊహింకుని.. ఫ్రస్టేషన్నంతా వాటి మీద చూపించొచ్చు. ( పెళ్లి విందు: తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి )

కోపం చల్లారేవరకు.. మీ ఇష్టం వచ్చినట్లు వాటిని పగుల గొట్టి పిండి చేయోచ్చు. వాటిని పగుల గొడుతున్న సమయంలో మీకెలాంటి గాయాలుకాకుండా మీ శరీరానికి రక్షణగా ఉండేలా ఓ కవచాన్ని కూడా ఇస్తారు. దెబ్బలు తగులుతాయనే భయం కూడా ఉండదు. ప్రస్టేషన్‌లో ఉన్న చాలా మంది ఇక్కడికి క్యూ కడుతున్నారు. అక్కడి వస్తువులపై తమ కోపాన్ని చూపి కుదుటపడ్డ మనసుతో వెనక్కు వస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)