amp pages | Sakshi

పొగాకు ఆకులతో కరోనా టీకా!

Published on Fri, 07/31/2020 - 16:29

లండన్‌: ప్రపంచాన్ని కరోనా వైరస్‌ హడలెత్తిస్తుంటే అన్ని దేశాలు వైరస్‌ను అడ్డుకట్టవేయడానికి టీకాలు కనిపెట్టె పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా పొగాకుతో కరోనాకు టీకా(వ్యాక్సిన్‌)ను తయారు చేస్తున్నట్లు లండన్‌కు చెందిన లక్కీ సిగరెట్స్‌ సంస్థ తెలిపింది. అయితే ప్రొటీన్‌ను ఉపయోగిస్తు పొగాకు ఆకుల నుంచి టీకాను రూపొందిస్తామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. కాగా ఈ టీకాకు సంబంధించిన అనుమతుల కోసం యూఎస్‌ ఫుడ్‌ డ్రగ్‌ శాఖను సంప్రదిస్తామని లక్కీ సిగరెట్స్ సంస్థ అధికారి కింగ్‌స్లే తెలిపారు.

కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ప్రజలకు కచ్చితంగా తమ టీకా స్వాంతన కలిగిస్తుందన్న నమ్మకం ఉందని లక్కీ సిగరెట్స్‌ ప్రతినిథులు తెలిపారు. అనుమతులు రాగానే త్వరలోనే మానవుల్లో ప్రయోగాలు ప్రారంభిస్తామని తెలిపింది. మరోవైపు కరోనాకు కారణమయ్యే జన్యు శ్రేణి(జెనెటిక్‌ సీక్వెన్స్‌) సార్స్‌ కోవిడ్‌ 2 వైరస్‌ రకానికి సంబంధించిన శ్రేణి నుంచి తీసుకోనున్నారు. వేగంగా టీకాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌