amp pages | Sakshi

బరువు తగ్గేందుకు పంటికి తాళం.. మరీ ఇంత క్రూరమా?

Published on Mon, 07/05/2021 - 08:22

బరువు తగ్గటానికి చాలా మంది డైట్‌ కంట్రోల్‌ చేసుకుంటారు. కానీ స్వీట్లు లేదా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు కనిపిస్తే చాలు డైట్‌ను పక్కన పెట్టేస్తాం. ఆహారం తినకుండా నియంత్రించుకోలేని వారికోసం న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగో శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధిపరిచారు. డైట్‌ నియంత్రించుకోవాలని అనుకునే వారి దంతాలకు ఈ పరికరాన్ని తగిలించుకుంటే చాలు మీరు చాలా నియంత్రణలో ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. డెంటల్‌ స్లిమ్‌ డైట్‌ కంట్రోల్‌ అని పిలిచే ఈ పరికరం దవడలోని పై దంతాలకు, కింది దంతాలను బోల్టు, అయస్కాంతం సాయంతో కలుపుతుంది.

అప్పుడు నోటిని కేవలం 2 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే తెరవగలం. మాట్లాడటానికి లేదా గాలి పీల్చుకోవడానికి మాత్రమే వీలు కలుగుతుంది. దీంతో మనం ఏదైనా తినాలని భావించినా.. సాధ్యపడదు. పైగా ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకునే చాన్స్‌ ఉంటుంది. ఇలా డైట్‌ను నియంత్రించుకోవడం ద్వారా బరువు తగ్గించుకునేందుకు దోహదపడుతుందని యూనివర్సిటీ ప్రో–వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పాల్‌ బ్రంటన్‌ వివరించారు.

ఒక్కసారి బరువు తగ్గాక ఈ పరికరాన్ని డీ యాక్టివేట్‌ చేయొచ్చని పేర్కొన్నారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని, చాలా చౌకగా లభిస్తుందని, బరువు తగ్గే శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపారు. వీరు చెబుతున్నది బాగానే ఉన్నా.. ఈ పరికరం గురించి యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరమైన ఆవిష్కరణ ఎక్కడా చూడలేదంటూ మండిపడుతున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)