amp pages | Sakshi

పశ్చిమం వైపు ట్రంప్‌ చూపు

Published on Mon, 09/14/2020 - 05:14

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  మళ్లీ గెలుపు కోసం ఆరాటపడుతున్న ట్రంప్‌ పశ్చిమ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి సారించారు. నెవాడా, కాలిఫోర్నియా, అరిజోనా తదితర రాష్ట్రాల్లో వరస పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా నెవాడా రాష్ట్రంలో పట్టుబిగించాలని చూస్తున్నారు. 2004 నుంచి ఈ రాష్ట్రం రిపబ్లికన్‌ అభ్యర్థికి మద్దతుగా నిలవడం లేదు.  అందుకే ఈసారి నెవాడాలో ట్రంప్‌  ప్రచారానికి భారీగా ఖర్చు  చేస్తున్నారు. ఇప్పటికే 45 లక్షల డాలర్లు ఖర్చు చేసిన  ట్రంప్‌ మరో 55 లక్షల డాలర్లను కేవలం ఈ రాష్ట్రానికి కేటాయించారు. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ కూడా  ఇప్పటివరకు 45 లక్షల డాలర్లు ఖర్చు పెట్టారు. మరో 25 లక్షల డాలర్లు కేటాయించారు.   అరిజోనాను కోల్పోతే ఎలక్టోరల్‌ ఓట్లు 270 సాధించడం కష్టమేనని విశ్లేషకుల అంచనా. దీంతో ట్రంప్‌  అరిజోనాలో మళ్లీ పర్యటించనున్నారు. 

Videos

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?