amp pages | Sakshi

ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. తర్వాత యుద్దం తైవాన్‌పైనే..!

Published on Thu, 03/03/2022 - 11:36

వాషింగ‍్టన్‌: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓసారి పుతిన్‌ పొడుగుతూ మరోసారి రష్యాను తిడుతూ వ్యాఖ‍్యలు చేసి వార్తల్లో నిలిచారు ట్రంప్‌. తాజాగా ఉక్రెయిన్‌-రష్యా వార్‌ జరుగుతున్న వేళ తదుపరి దండయాత్ర తైవాన్‌పైనే అంటూ సంచలన వ్యాఖ‍్యలు చేసి అందరినీ ఆశ్చర్యయానికి గురి చేశారు.

బుధవారం ఫాక్స్‌ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. తదుపరి దాడి తైవాన్‌పై జరిగే అవకాశం ఉంది. దీని కోసం చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఎంతో ఉత్సాహంతో ఉన్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. జిన్‌పింగ్‌ ఎంతో తెలివైన వ్యక్తి.. ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా ఎలా వీడి వచ్చిందో ఆయన గమనించారు. అందుకే ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పరోక్షంగా జిన్ పింగ్‌ను హెచ్చరించారు.
 
ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు. అగ్ర రాజ్యం అమెరికా మూర్ఖంగా వ్యవహరిస్తోందని.. అందుకే తమ నాయకులను ప్రపంచ దేశాల నేతలు అసమర్థులుగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే వారు చేయాలనుకున్నది భయం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తైవాన్‌పై దాడి జరుగవచ్చు అని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇది వారి సమయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌