amp pages | Sakshi

ఇమ్రాన్‌ ఖాన్‌ని హత్య చేసేందుకు స్కెచ్‌...పట్టుబడ్డ ఉద్యోగి

Published on Sun, 06/26/2022 - 09:56

spying attempt on Pakistan’s former Prime Minister: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ని హత్య చేసేందుకు పథకం రచిస్తున్నారంటూ...ఇటీవల పలురకాల వదంతులు వ్యాపించాయి. ఐతే ఆయన పదవీచ్యతుడు కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు పుట్టిస్తున్న పుకార్లుగా పాకిస్తాన్‌ కొట్టిపారేసింది. కానీ అది నిజమే అనేలా ప్రస్తుతం ఖాన్ పై గూఢచర్య ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఒక ఉద్యోగి ప్రధాని ఖాన్‌ గదిని శుభ్రం చేసే నిమిత్తం వచ్చి అయనపై నిఘా కోసం ఒక రహస్య పరికరాన్ని అమర్చడానికి యత్నించాడు.

ఈక్రమంలోనే ఆ ఉద్యోగి పట్టుబడ్డాడు. దీంతో బనిగాలా భద్రతా బృందం సదరు ఉద్యోగిని ఫెడరల్‌ పోలీసులకు అప్పగించారు. అంతేకాదు పాక్‌ మాజీ ప్రధాని పరిసర ప్రాంతాలలో భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్‌ ప్రకటించాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ప్రమాదం ఉందని పలువురు పీటీఐ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీటీఐ నాయకుడు షెహబాజ్‌గిల్‌ మాట్లాడుతూ..ఈ విషయమై ప్రభుత్వంతో సహా సంబంధిత అన్ని ఏజెన్సీలకు సమాచారం ఇచ్చాం. పట్టుబడిన ఉద్యోగి ఈ రహస్య పరికరాన్ని అమర్చేందకు డబ్బులు ఇచ్చారంటూ కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడన్నారు. ఈ చర్య హీనమైనది అంటూ...ఇలాంటి  సిగ్గుమాలిన చర్యలు మానుకోవల్సిందిగా సూచించారు షహబాజ్‌ గిల్‌.

(చదవండి: మానవాళి భవిష్యత్తు ‘గుట్టు’ నేనే..)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)