amp pages | Sakshi

ఓ సామాన్యుడితో పెళ్లి కోసం.. 13 లక్షల డాలర్లను వదులుకోనున్న యువరాణి

Published on Sat, 09/25/2021 - 18:13

టోక్యో: జ‌పాన్ యువ‌రాణి మాకో ప్రేమించిన వ్యక్తి కోసం త‌న వార‌స‌త్వ సంప‌ద‌గా వచ్చే పెద్ద మొత్తాన్ని వ‌దులుకోవడానికి సిద్ధపడింది. ఈ విషయాన్ని జపాన్‌ ప్రభుత్వానికి కూడా తెలిపింది. చ‌క్ర‌వ‌ర్తి అఖిహిటో ముని మ‌న‌వ‌రాలు 29 ఏళ్ల మాకో త‌న బాయ్‌ఫ్రెండ్ కీయ్ కౌమురోను పెళ్లి చేసుబోతోంది. కాగా వీరివురికి 2017లోనే ఎంగేజ్మెంట్ జ‌రిగింది. కానీ కౌమురో త‌ల్లికి,  ఆమె మాజీ ప్రియుడి మ‌ధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్ల పెళ్లి ఆలస్య‌మ‌వుతూ వచ్చింది.

అయితే యువ‌రాణి మాకో వివాహం చేసుకోబోతున్న కౌమురో ఓ సాధార‌ణ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. చట్టం ప్రకారం, రాజ కుటుంబంలోని మహిళా సభ్యులు ఒక సామాన్యుడిని వివాహం చేసుకోవడం ద్వారా వారి రాజ హోదాను కోల్పోవడమే కాక రాజకుటుంబంలో వారికి రావాల్సిన ఆడ ఇంటి భ‌ర‌ణం కూడా ఇవ్వ‌రు. రాజ‌కుటుంబంలోని మ‌హిళ‌ల‌కు రాజభరణం కింద 13 ల‌క్ష‌ల డాల‌ర్లు ఇస్తారు.  అయితే మాకో సాధార‌ణ వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్న నేప‌థ్యంలో ఆ మొత్తాన్ని ఆమె వ‌దులుకోవడానికి సిద్ధపడింది.

ప్రిన్సెస్ మాకోకు డబ్బు ఇవ్వకపోతే, యుద్ధానంతర జపనీస్ చరిత్రలో అలాంటి చెల్లింపు జరగకపోవడం ఇదే మొదటిసారిగా కానుంది. యువరాణి వివాహం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లో వారి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.

చదవండి: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని..


 

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)