amp pages | Sakshi

అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్‌ అయ్యాడు!

Published on Mon, 10/18/2021 - 10:48

సోషల్‌ మీడియోలో ఫేమస్‌ అ‍వ్వడం కోసం ఇటీవల చాలా విన్నూతనమైన రీతిలో వీడియోలు చేసి పెడుతుంటారు. అలాంటి ఒక్కోసారి వినోదంగానే కాక విషాదమైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని పనులు మన ఊహకు కూడా అందకుండా కటకటాల పాలు చేస్తాయి. అట్లాంటి సంఘటనే ఒక దేశంలో జరిగింది. 

(చదవండి: ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ గెలుచుకున్న భారత్‌)

ఇక్కడొక వ్యకి ఒక దుకాణం దగ్గర కెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి నేరుగా తన స్నేహితుడి కారు వద్దకు వస్తూ షర్ట్‌లోంచి ఒక తుపాకీ తీసి రకరకాలుగా ప్రదర్శిస్తాడు. ఆ తర్వాత కొన్ని డబ్బులు జేబులోంచి తీసి వాటిని రోడ్డుపై ఒక్కొక్కొటిగా విసిరుతాడు. అంతే ఒక్కసారిగా పోలీసులు వచ్చి గన్‌లు పట్టుకుని చుట్టుముట్టేస్తారు. వెంటనే అతను చేతులు పైకెత్తి లొంగిపోవడం తదనంతరం పోలీస్‌ అధికారి వచ్చి సంకెళ్లు వేయడం అంతా చకచకా జరిగిపోతాయి.

అచ్చం  సినిమాలోని సీన్ల మాదిరిగా వెంటవెంటనే జరిగిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియోలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు వినోదం కాస్త వికటించడం అంటే ఇదేనేమో అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌ లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్‌ వేయండి.

(చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్‌ తీసుకుని)

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)