amp pages | Sakshi

అక్కడ ముందుగానే న్యూ ఇయర్‌ 2022

Published on Fri, 12/31/2021 - 18:07

ప్రపంచ దేశాలన్ని న్యూఇయర్‌కు స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. అయితే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన మొదటి నగరంగా నిలిచింది. ఆక్లాడ్‌లోని ప్రజలు బాణాసంచా కాల్చుతూ.. శుక్రవారం నగరంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తరిస్తుండటంతో పలు దేశాలు కరోనా ఆంక్షలు విధించాయి.

మరికొన్ని దేశాల్లో ఆంక్షల్లో మినహాయింపులు ఇచ్చాయి. అయితే డిసెంబర్‌ 31 అర్ధరాత్రి తర్వాత కొత్త ఏడాది 2022లోకి అడుగుపెడతామన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగరం ముందుగానే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నగరమంతా బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటోంది.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌