amp pages | Sakshi

ర్యాష్‌ డ్రైవింగ్‌.. అడ్డంగా ఉన్న కార్లన్ని ధ్వంసం.. అంతలో..

Published on Sun, 10/31/2021 - 12:51

ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న స్కూల్ బస్సును దొంగలించి నానా భీభత్సం సృష్టించాడు. చివరకి సినీ ఫక్కీలో పోలీసులు అతన్ని ఛేజ్‌ చేసి ఈ కథకి శుభం కార్డు వేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీసులకి ఎక్కడ నుంచో ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో వెంటనే కొందరు పోలీసులు కార్లలో స్కూల్‌ బస్సును దొంగలించి పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం కోసం తమ ఆపరేషన్‌ ప్రారంభించారు. అయితే సడెన్‌గా సీన్‌లోకి పోలీసులను చూసేసరికి ఆ వ్యక్తికి మైండ్‌ బ్లాక్‌ అయ్యి బస్సు వేగం పెంచాడు. 

అలా కొంత దూరం వెళ్లగానే రోడ్డు పై వాహనాల రద్దీ పెరిగింది. అయినా వాటిని లెక్కచేయకుండా ఆ వ్యక్తి బస్సుని మరింత వేగంగా నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు వెంబడించడంతో రోడ్డుపై తనకి దారిలో అడ్డంగా ఉన్న కార్లను వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు కదిలాడు. అలా సుమారు 20 కార్లకుపైగా ఈ ఘటనలో ధ్వంసంమయ్యాయి. కాకపోతే ఆ స్కూల్‌ బస్సులో ఎవరూ లేరు పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

అతను ఎలాగైనా పోలీసులకు చేతికి చిక్కకూడదని రోడ్డుపై కనపడినా వాటిని ఢీకోట్టుకొట్టుకుంటూ వెళ్తుండగా ఓ బస్‌స్టాప్‌ సమీపంలోని కాంక్రీట్ రిటైనింగ్ గోడను ఢీకొట్టడంతో బస్సు ఆగింది. వెంటనే బస్సులోంచి దిగి ఆ వ్యక్తి తప్పించుకోవాలని ముందుకు పరుగెత్తాడు. పోలీసులు ఏ మాత్రం పట్టు విడువక చివరి వరకు వెంటాడి అతడిని అరెస్టు చేసి, తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ బస్సును ఎందుకు దొంగలించాడని మాత్రం తెలియలేదు.

చదవండి: యాక్‌..ఛీ.. వాటి విసర్జలనతో టీ చేసి తాగుతారట..!

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)