amp pages | Sakshi

ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా 

Published on Fri, 02/11/2022 - 11:13

లండన్‌: బ్రిటన్‌ యువ రాజు ప్రిన్స్‌ చార్లెస్‌కు మరోమారు కరోనా సోకింది. గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణైందని, దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్లారని యువరాజు కార్యాలయం తెలిపింది. కరోనా సోకడంతో ముందుగా అనుకున్నట్లు వించస్టర్‌ పర్యటనకు రాలేకపోతున్నందుకు విచారిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు.

బుధవారం సాయంత్రం ఆయన బ్రిటిష్‌ మ్యూజియం వద్ద చాలామందిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య కమిల్లా, బ్రిటన్‌ ట్రెజరీ చీఫ్‌ రుషి సనక్‌ తదితరులు కూడా ఉన్నారు. కమిల్లీకు పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు.

చార్లెస్‌కు గతంలో ఒకమారు కరోనా సోకింది. అనంతరం ఆయన మూడు డోసుల టీకా తీసుకున్నారు. ఈ దఫా కరోనా సోకినప్పుడు లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు ఆయన సిబ్బంది చెప్పారు. స్పెయిన్‌ రాజదంపతులకు కూడా  కరోనా సోకింది.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌