amp pages | Sakshi

కొంచెం క‌ష్ట‌మే.. ప్ర‌య‌త్నిస్తే దొరుకుతుంది

Published on Fri, 07/31/2020 - 20:58

ఫ‌జిల్స్‌లాగే కొన్ని ఫోటోలు అప్ప‌డ‌ప్పుడు మ‌న మెదుడుకు మేత పెడుతుంటాయి.కొన్ని సంద‌ర్భాల్లో ఎన్నిసార్లు చూసినా అర్థంకావు. ఇదేం తిక్క ఫోటోలురా నాయ‌నా అనుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా రెడ్డిట్ సంస్థ షేర్ చేసిన ఫోటో కూడా అలాగే ఉంది. బెడ్‌రూంలో మంచం మీద ఒక దుప్ప‌టి వేసి ఉంది. కాని ఆ దుప్ప‌ట్లోనే ఒక పెంపుడు కుక్క దాగుంది.. దాన్ని మీరు క‌నిపెట్ట‌గ‌ల‌రా అని స‌వాల్ చేస్తూ స్నాప్ షాట్‌ను షేర్ చేసింది.

ఇంకేముంది నెటిజ‌న్లు దుప్ప‌ట్లో దాక్కున్న కుక్క కోసం వెతుకులాట ప్రారంభించారు.కుక్క‌ను క‌నిపెట్ట‌డంలో కొంతమంది విఫ‌ల‌మైతే.. మ‌రికొంతమంది స‌ఫ‌ల‌మ‌య్యారు. సాధార‌ణంగా చూస్తే మంచం మీద దుప్ప‌టి మాత్ర‌మే క‌నిపిస్తుంది. కానీ రెడ్డిట్ షేర్ చేసిన ఫోటోలో ఒక ద‌గ్గ‌ర కుక్క మూతి బ‌య‌ట‌పెట్టి ఉంటుంది. తీక్ష‌ణంగా చూస్తేనే అది క‌నిపిస్తుంది. సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన కాసేప‌టికే వేల‌కొద్ది కామెంట్లు, లైకులు వ‌చ్చాయి. ఇంకెందుకు ఆల‌స్యం.. మీరు కూడా ఒక‌సారి ప్ర‌య‌త్నించండి.(క‌రోనా: ఆక‌ట్టుకుంటున్న నైక్ వీడియో)

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌