amp pages | Sakshi

పుతిన్‌ను తప్పుదోవ పట్టిస్తోందెవరంటే..

Published on Thu, 03/31/2022 - 09:40

సైనిక దాడి తగ్గిస్తామని మాటిచ్చి మరీ.. ఉక్రెయిన్‌లో దాడుల్ని రష్యా తీవ్రతరం చేసింది. కీవ్‌ నలుమూలల నగరాల్లో దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో.. క్రెమ్లిన్‌ను సొంత సైన్యమే తప్పుదోవ పట్టిస్తోందన్న భావనలోకి అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూరుకుపోతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.  

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సొంత సైన్యంపైనే గుర్రుగా ఉన్నాడంటూ అమెరికా అంటోంది. ఈ మేరకు బుధవారం అమెరికా ఇంటెలిజెన్సీ కార్యదర్శి, వైట్‌హౌజ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ కేట్‌ బెడింగ్‌ఫీల్డ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆయన(పుతిన్‌) సైన్యం తనను తప్పుదోవ పట్టిస్తోందన్న భావనకు వచ్చేశారు.  సైన్యాధికారుల్ని ఆయన నమ్మడం లేదు. రష్యా మిలిటరీ వర్గాలు-పుతిన్‌ మధ్య మధ్య నిరంతర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.  ఉక్రెయిన్‌ మిలిటరీ చర్యల్లో తనను తప్పుదారి పట్టించినందుకు పుతిన్‌ కోపంగా ఉన్నార’’ని బెడింగ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. 

యుద్ధం మొదలై నెల గడుస్తోంది. అయినా ఉక్రెయిన్‌ లొంగిపోలేదు. యుద్ధ పరిణామాలను తనకు సైన్యం సరిగ్గా వివరించడం లేదని, సరైన దిశానిర్దేశం లేకుండా ముందుకు వెళ్తున్నాయంటూ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కారు పుతిన్‌. అయితే పుతిన్‌కు భయపడే సైన్యం అసలు వాస్తవాలు వెల్లడించడం లేదన్న వాదనా వినిపిస్తోంది. ఇక అమెరికా-ఈయూ దేశాల ఆయుధ సంపత్తితో రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకర్లను, ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేస్తున్నాయి. మరోవైపు రష్యా సైన్య సిబ్బంది భారీగా మరణిస్తున్నారు. ఇంకోవైపు యుద్ధ భూమిలోనే కాకుండా.. ఆంక్షలతో మాస్కోను ముప్పుతిప్పలు పెడుతున్నాయి పాశ్చాత్య దేశాలు. ఈ పరిణామాలేవీ పుతిన్‌కు సహించడం లేదని, ఆ అసహనాన్ని సైన్యం వద్ద చూపిస్తున్నాడంటూ కీవ్‌ వర్గాలు సైతం కథనాలు వెలువరుస్తున్నాయి.

చదవండి: పుతిన్‌-జెలెన్‌స్కీ.. అంతా వాళ్ల దుస్తుల్లోనే ఉంది!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)