amp pages | Sakshi

వామ్మో! మొసలిని కౌగిలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!

Published on Wed, 11/17/2021 - 11:56

ఇటీవలకాలంలో తమ పెంపుడు జంతువులను కౌగిలించుకుంటున్నట్లు లేదా ముద్దు పెడుతున్నట్లు ఫోటోలను సోషల్‌ మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం చూస్తుంటాం. పైగా అలాంటి చిలిపి పనులు చేసే సందర్భాలలో కొంతమంది చేదు అనుభవాలను ‍కూడా చవిచూశారు. అయితే మరికొంత మంది ఇంకాస్త ముందడుగు వేసి మరింత ప్రమాదకరమైన జంతువులను లేక పెంచుకునేందుకు వీలుకాని జంతువులను సైతం పట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి వికృతి చేష్టలతో అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అచ్చం అదే మాదిరిగా ఇక్కడొక జూ సంరక్షకురాలు చేస్తుంది.

(చదవండి: ఇదే ఆఖరి రోజు!....బతికే ఉ‍న్నందుకు కృతజ్ఞతలు..)

అసలు విషయంలోకెళ్లితే... కాలిఫోర్నియాలోని రెప్టైల్‌ జూ సంరక్షకురాలు ఒక పెద్ద మొసలిని కౌగిలించుకుంటుంది. పైగా ఆ మొసలి తన స్నేహితురాలు అంటూ పరిచయం చేస్తుంటుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆ మొసలి ఒక్కసారిగా సదరు సంరక్షకురాలి కౌగిలి నుంచి బయట పడటానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. అసలే ఏమైంది దీనికి అన్నట్లుగా ఆమె ఆ మొసలిని పరిశీలనగా చూసేటప్పటికీ ఆ మొసలి కాస్త నెమ్మదిగా టాయిలెట్‌కి వెళ్లిపోతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురై ఎంత పనిచేశావ్‌ డియర్‌ అంటూ నవ్వుతుంటుంది. ఈ మేరకు సదరు సంరక్షకురాలు ఈ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు" ఇవి పెంపుడు జంతువుల మాదిరి పెంచడం చట్టవిరుద్ధం" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంది.  అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్‌ వేయండి.

(చదవండి: బాప్‌రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)