amp pages | Sakshi

వింత చెట్టు: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో​ వైరల్‌

Published on Tue, 08/09/2022 - 20:01

చెట్లు గాలి పీల్చుకుంటాయని అవి కార్బన్‌డయాక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్‌ వదలుతాయని విన్నాం. ఔనా! కానీ చెట్టు గాలి పీల్చుకుంటాయనే తెలుసు తప్ప కళ్లతో చూడలేం కదా. వృక్షశాస్త్ర పితామహుడు జగదీష్‌ చంద్రబోస్‌ లాంటి శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా చెట్టు గాలి పీల్చుకుంటాయని పరిశోధనల్లో వెల్లడించారని మనం చిన్నానాటి పుస్తకాల్లో చదివిన జ్ఞాపకమే తప్ప. వాస్తవంగా కుదరదు. ఒకవేళ ఏమైన శాస్త్రవేత్తల సమక్షంలో ప్రత్యేకమైన పరికరాల సాయంతో చూడవచ్చునేమో మరీ. కానీ ఇక్కడొక చెట్టు మాత్రం మనుషులు గాలి పీల్చుకుంటున్నట్లు ఎలా తెలుస్తోందో అలా ఈ చెట్టును చూస్తే నేరుగా తెలిసిపోతుంది. 

వివరాల్లోకెళ్తే...కెనడాలో కాల్గరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాల్గరీలో గంటకు 70 కిమీ వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు వచ్చాయి. ఆ విపత్తు అనంతరం ఒక వ్యక్తి ఏదైనా చెట్టు పడిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయా? అని చెక్‌ చేయడానికి అడవిలోకి వచ్చినప్పుడూ ఈ వింత చూసినట్లు పేర్కొన్నాడు.

ఆ చెట్టు పెద్దగా పగ్గుళ్లు వచ్చి గాలి వీచినప్పుడల్లా గాలి పీల్చుకుంటున్నట్లు ఉందని వివరించాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పైగా ఈ వీడియోకి ఐదు మిలియన్ల వ్యూస్‌, నాలుగు వేల లైక్‌లు వచ్చాయి. మీరుకూడా ఓ లుక్కేయండి.

(చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!)
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)