amp pages | Sakshi

న్యూటన్‌ నాల్గవ నియమాన్ని అనుసరించి కరోనా విజృంభిస్తోందట!

Published on Sat, 01/08/2022 - 14:36

Child explains Newton's fourth law in hilarious way: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్ని కోవిడ్‌తో అల్లాడిపోతున్నాయి. ఒకనొక దశలో వ్యాక్సిన్లు లేక వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇ‍ప్పుడేమో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ఆ వైరస్‌ తన తీరుని మార్చకుంటోంది. పైగా ఒక్కొక్కరిలో ఒక్కోలా మారి వేగంగా వ్యాపిస్తోంది. అయితే దీని విజృంభణ గురించి ఒక విద్యార్థి న్యూటన్‌ నాల్గవ నియమాన్ని అనుసరిస్తూ వేగంగా వ్యాపిస్తోందని హాస్యాస్పదంగా చెబుతున్నాడు.

(చదవండి: అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!)

అసలు విషయంలోకెళ్లితే...ఒక విద్యార్థి సర్‌ ఐజాక్‌ న్యూటన్‌కి సంబంధించిన నాల్గవ నియమం ప్రకారం కరోనా, పరిశోధనలు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే కరోనా పెరుగుతుంటే, పరిశోధనల క్రమం నెమ్మదిస్తోంది. అదే పరిశోధనలు వేగవంతం అవుతుంటే కరోనో తగ్గుముఖం పడుతోంది. అంతేకాదు దీన్ని ఒక సమీకరణాన్ని రూపంలో చూపించి మరీ వివరించి చెప్పాడు. పైగా 'కే' అనే ఒక స్టిరమైన వేరియబుల్‌ "వినాశనం"ను సూచిస్తుందని అన్నాడు.

కరోనా తగ్గుముఖం పట్టడంతో గతేడాది సెప్టెంబర్‌ సమయాల్లో స్కూళ్లు ఆఫీసులు తెరుచుకుని మళ్లీ పరిస్థితి పూర్వవైభవం సంతరించుకుంటుంది అనే క్రమంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌తో విరుచకుపడటం మొదలు పెట్టింది. దీంతో ప్రజలకు మళ్లీ ఇళ్లకే పరిమితమవ్వల్సి రావడంతో ఒకింత నిరాశ నిస్ప్రహలకు గురయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలోనే విసుగు పుట్టి ఒక విద్యార్థి ఇలా కరోనా విజృంభణను సమీకరణ రూపంలో వివరించాడు. అంతేకాదు ఈ విషయానికి "కోవిడ్ కాల్ కా న్యూటన్ (న్యూటన్ ఆఫ్ కోవిడ్ టైమ్స్)” అనే క్యాప్షన్‌ జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ సందేశం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.

(చదవండి: డేటింగ్‌ యాప్‌లో పరిచయం..మత్తిచ్చి..చంపి ఆ భాగాలను తినేశాడు!)

Videos

నాగార్జున యాదవ్ ని మంత్రిని చేసి నన్ను పక్కన పెట్టిన పర్లేదు: కొడాలి నాని

సీఎం జగన్ పై ఐటీ ఉద్యోగులు ప్రశంసలు

మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో బోండా ఉమాకి వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్..

సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

కాల యముళ్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..

పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు

Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ

ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి

కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు