amp pages | Sakshi

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published on Sun, 05/01/2022 - 09:58

1. చైనా కంపెనీ షావోమీకి బిగ్‌ షాక్‌ 
చైనా మొబైల్‌ దిగ్గజం షావోమీ ఇండియాకు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై రూ.5,551.27 కోట్ల విలువైన కంపెనీ నిధులను శనివారం జప్తు చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ పప్పులిక ఉడకవ్‌: బండి సంజయ్‌
కేసీఆర్‌ పప్పు లిక ఉడకవని, రాష్ట్ర ప్రజలకు ఆయన మోసాలన్నీ తెలిసిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3అమ్మాయిల్లో ఆకాష్‌ను చూస్తూ...
జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు లోనవుతుంటాము. మనకెంతో ఇష్టమైన వారిని శాశ్వతంగా కోల్పోయినప్పుడైతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ దూరమైన వారే సర్వసం అయినప్పుడు జీవితం మొత్తం శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ప్రశ్నపత్రం...పచ్ప కుట్ర
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అందరి మన్ననలు పొందుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఏపీలో మరో 12 వైద్య కళాశాలలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 12 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. క్యాబ్‌.. ఓన్లీ క్యాష్‌!
క్యాబ్‌లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్‌ బుక్‌ చేసుకోండి. లేదంటే క్యాబ్‌ క్యాన్సిల్‌ అవడం ఖాయం. ఇప్పుడు ఇదే నడుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7..ఆ ఇద్దరు హీరోలంటే చాలా ఇష్టం
‘ఎలాంటి పాత్రైనా చేస్తాను. అలాగే ఫలానా పాత్రలే చేయాలని పరిమితులు పెట్టుకోలేదు కూడా’’ అని అన్నారు హీరోయిన్‌ రుక్సార్‌ థిల్లాన్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.రోహిత్‌ విఫలం‌.. రితికాను ఓదార్చిన అశ్విన్‌ భార్య
ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం రాత్రి రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అది అశ్విన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి పెవిలియన్‌ చేరాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

(9). 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని.. గిన్నిస్‌ రికార్డులో చోటు
సాధారణంగా ఓ కంపెనీలో ఎక్కువలో ఎక్కువ ఐదేళ్లు లేదా పదేళ్లు.. మహా అయితే 20 ఏళ్లు పని చేస్తుంటారు. కానీ ఒకాయన మాత్రం 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారంటే నమ్ముతారా?
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.‘కొండెక్కిన’ పార్కింగ్‌ ఫీజు 
కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తీసుకుని కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు యాదగిరిగుట్ట దేవస్థానం పార్కింగ్‌ ఫీజుల షాక్‌ ఇచ్చింది. కొండపైన పార్కింగ్‌ చేస్తే గంటకు రూ.500, ఆ పైన ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు