amp pages | Sakshi

అర్థరాత్రి అస్వస్థతకు గురైన పుతిన్‌....3 గంటల పాటు అత్యవసర చికిత్స అందించి

Published on Wed, 07/27/2022 - 13:26

Russian leader complained of “severe nausea”: రష్యా నాయకుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని రష్యా టెలిగ్రామ్‌ ఛానెల్‌ పేర్కొంది. దీంతో హుటాహుటిని రెండు వైద్య బృందాలు ఆయన నివాసానికి తరలివచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు పుతిన్‌కి అర్థారాత్రి సుమారు 1 గంట సమయంలో తీవ్ర వికారంతో బాధపడినట్లు తెలిపింది. దీంతో మెడికల్‌ ఎమర్జెన్సీ సుమారు మూడు గంటల పాటు మెరుగైన చికిత్స అందిచిందని వెల్లడించింది.

ప్రస్తుతం పుతిన్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసింది. అదీగాక ఉక్రెయిన్‌ పై రష్యా దురాక్రమణ దాడికి దిగినప్పటి నుంచి పుతిన్‌ ఆరోగ్యం పై రకరకాలు పుకార్లు వచ్చాయి. అందులో భాగంగానే ఆయనకు పార్కిన్సన్‌ క్యాన్సర్‌ అని, బహిరంగ సమావేశాల్లో ఆయన వణుకుతూ కనిపించాడని రకరకాలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఐతే మాస్కో ఈ వ్యాఖ్యలన్నింటిని కొట్టిపారేసింది. అదీగాక యూకే ఆర్మీ అధికారులు సైతం పుతిన్‌ అనారోగ్యం బారిన పడ్డాడంటూ వాదిస్తూనే ఉండటం గమనార్హం.

(చదవండి: ఈ వ్యాధి అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్‌ఓ)

Videos

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌