amp pages | Sakshi

వైర‌ల్‌: పిల్ల‌ల తెలివి మామూలుగా లేదు

Published on Sun, 07/26/2020 - 10:50

ఇంట్లోనే ఆడే ఆట‌లు(ఇండోర్‌) కొన్నైతే ఆరుబ‌య‌ట ఆడే(అవుట్ డోర్‌) ఆట‌లు మ‌రికొన్ని. అయితే ఈ ఇండోర్ గేమ్స్‌లో కొన్ని ఆట‌లు కూర్చున్న‌చోట నుంచే ఆడిన‌ప్ప‌టికీ వాటికి కొన్ని వ‌స్తువులు అవ‌స‌ర‌ప‌డుతాయి. అందులో 'స్నూక‌ర్స్' గేమ్ ఒక‌టి. కొంద‌రు పిల్ల‌లు ఇటుక‌లు, క‌ట్టెల‌తో స్నూక‌ర్ బోర్డు, స్టిక్స్ త‌యారు చేశారు. దీని కోసం ఇటుక‌ల‌ను ఒక క్ర‌మ‌పద్ధ‌తిలో స‌మానంగా ప‌రిచి బోర్డు త‌యారు చేశారు. అనంత‌రం వాటిపై కొన్ని బంతుల‌ను వేసి ఉంచారు. ఆ త‌ర్వాత ఓ బుడ్డోడు ఓ క‌ట్టె ప‌ట్టుకుని బంతిని గురి చూసి కొడుతున్నాడు. అది నేరుగా వెళ్లి అక్క‌డున్న రంధ్రం(ఖాళీ ప్ర‌దేశం)లో ప‌డుతుంది. మిగ‌తావాళ్లు అత‌డిని ఎంక‌రేజ్ చేస్తున్నారు. (అమ్మ కోసం ఆస్ప‌త్రి గోడెక్కి కిటికీ ద‌గ్గ‌రే జపం)

దీంతో మ‌రింత ఉత్సాహంతో ఆ బుడ్డోడు మిగ‌తా బంతుల‌ను కొడుతున్నాడు. ప‌నిలో ప‌నిగా బోర్డెక్కి మ‌రీ ఆటాడ‌టం న‌వ్వు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ జ్ఞాన్ భూష‌ణ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వీరి ఆట‌ సృజనాత్మకంగా ఉంద‌ని క్యాప్ష‌న్ జోడించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. పిల్ల‌లు త‌మ‌ ఆనందం కోసం ఎన్ని ప్ర‌యోగాలైనా చేస్తారంటున్నారు నెటిజ‌న్లు. అయినా ఆ పిల్లోడు ఎంతో అనుభ‌వ‌మున్న‌వాడిలా ఆడుతున్నాడంటూ మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. ఇంత‌కు ముందు కూడా ఓ చోట‌ పిల్ల‌లంద‌రూ చ‌తుర‌స్రాకారంలో నిల‌బ‌డి క్యార‌మ్‌బోర్డ్ ఆట ఆడుకున్న విష‌యం తెలిసిందే. (గుడ్డుపై వాక్యూమ్‌ క్లీనర్‌ ప్రయోగించాడు!)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)