amp pages | Sakshi

సిగరెట్‌ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది

Published on Sun, 11/28/2021 - 20:38

ఇటీవల కాలంలో కొన్ని అనూహ్య ప్రమాదాల్లో చాలా మంది వెట్రుక వాసిలో తప్పించుకుంటున్న  ఉదంతాలను చాలా చూశాం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తికి ఉన్న చెడ్డ అలవాటే అతని ప్రాణాన్ని కాపాడింది.

(చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్‌ తొక్కింది!... అంతే చివరికి!!)

అసలు విషయంలోకెళ్లితే... అర్వెన్ తుఫాను యూకేలోని అనేక ప్రాంతాలను వర్షం ముంచెత్తడంతో ముగ్గురు వ్యక్తుల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ తుపాన్‌ వస్తున్న సమయంలో బ్రిడ్జెండ్‌లోని ఒక పబ్‌ మేనేజర్‌ చెరిల్‌ పౌండ్‌ అనే  55 ఏళ్ల మహిళ పబ్‌ని మూసి వేసేద్దామనకుని అక్కడ ఉన్న టేబుల్స్‌ అన్నింటిని శుభ్రం చేస్తూ ఉంది. అయితే కాసేపు విరామం తీసుకుని సిగరెట్‌ కాల్చుకున్నాక మిగతా టేబుల్స్‌ని శుభ్రం చేద్దామనుకుంది.

దీంతో ఆమె ఆ పబ్‌లో ఉన్న టేబుల్స్‌ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి సిగరెట్‌ కాల్చుకుంటుంది. అంతే ఒక్కసారిగా అక్కడ ఉన్న టేబుల్స్‌ అన్నింటిపై ఒక పెద్ద వృక్షం పడింది. ఆమె గనుక విరామం తీసుకోకుండా అక్కడ క్లీన్‌ చేస్తూ ఉండి ఉంటే ఆమె చనిపోయి ఉండేది. అంతేకాదు ఆ చెట్టు ఆమెకు అంగుళం దూరంలోనే పడటం గమనార్హం.

(చదవండి: ఐఏఎస్‌ ఆఫీసర్‌నంటూ.... బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌కి టోకరా)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)