amp pages | Sakshi

Viral Video: ఆర్డర్‌ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!

Published on Wed, 01/05/2022 - 09:33

కొన్ని సంఘటనలను చూస్తే మనుషులకు సహనం తక్కువవుతుందని చెప్పలా? లేదా కోపానికి బానిసైపోతున్నారని అనాలో కూడా తెలియదు. పోనీ మనకు నచ్చకపోతే కాస్త గట్టిగా చెప్పడం లాంటివి చేయోచ్చు లేదా ఒకవేళ కాస్త కోపం వస్తే తిట్టి వదిలేయాలిగానీ మరీ వాళ్లని కొట్టి హింసచడం వంటివి చేయకూడదు. కానీ, ఇటీవల అబ్బాయిలు/అమ్మాయిలు కూడా సిల్లీ సిల్లీ కారణాలకే కోపం తెచ్చుకోవడం, దాడులకు దిగడం వంటివి చేస్తున్నారు. న్యూయర్క్‌ నగర్‌లో ఇద్దరు వ్యక్తులు ఆర్డర్‌ ఆలస్యమైందని దారుణంగా ప్రవర్తించారు.

(చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్‌ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!)

అసలు విషయంలోకెళ్లితే.. న్యూయార్క్ నగరంలో న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్‌లోని బర్గర్ కింగ్స్ లిండెన్ బౌలేవార్డ్‌లో ఇద్దరు వ్యక్తుల బర్గర్లు ఆర్డర్‌ చేశారు. అయితే ఆర్డర్‌ కాస్త ఆలస్యమైంది. అంతే ఇద్దరు కోపంతో ఆర్డర్‌ కౌంటర్‌ వద్దకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి కౌంటర్‌లోకి దూసుకువచ్చి అక్కడ ఉన్న సదరు ఉద్యోగిపై దాడి చేశాడు. సదరు వ్యక్తి సహచరుడు సైతం ఆ ఉద్యోగిని దారుణంగా కొట్టాడు. అయితే ఇంతలో సహచర ఉద్యోగులు జోక్యం చేసుకోవడంతో ఆ భాదితుడు సురక్షితంగా బయటపడ్డాడు.

ఈ మేరకు ఆ ఉద్యోగిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డైయ్యింది. దీంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీఫుటేజ్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడమే కాక ఆ నిందుతులు ఆచూకి తెలిసినవాళ్లు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే ఆ సీసీఫుటేజ్‌లో నిందితులు ముసుగు ధరించి ఉండటం కారణంగా గుర్తుపట్టడం కష్టమవ్వడంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ విధంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

(చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్‌ చాందీ ఒంటరి సాహసం..!)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)