amp pages | Sakshi

దిగజారిపోతున్న పుతిన్‌ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!

Published on Wed, 06/15/2022 - 16:10

Putin's health has always in focus across the world: ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలయ్యాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. తాజాగా.. పుతిన్‌ విదేశాల్లో ఉంటే మలమూత్రాదులను సైతం మాస్కోలోనే పడేసేలా ఒక బాడీగార్డ్‌ని పెట్టుకున్నాడంటూ ఒక వార్త కూడా హల్‌ చల్‌ చేసింది. అనారోగ్యం బయటపడకుండా ఉండేందుకే అలా చేస్తున్నాడంటూ ఫాక్స్ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

రష్యా అధ్యక్షుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒలిగార్చ్ ఒకరు..  పుతిన్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, రెండు మూడేళ్ల కంటే బతకడంటూ ఒక వార్త కథనం కూడా వచ్చింది. వీటన్నింటినీ ధృవీకరించేలా..  రష్యా విక్టరే పరేడ్‌లో దగ్గుతూఉండటం, చలికి తట్టుకోలే దుప్పట్లు వేసుకుని ఉన్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ఐతే ఇప్పుడూ తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవంలో వణుకుతూ కనిపిస్తున్న పుతిన్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో రష్యా చిత్ర నిర్మాత నికితా మిఖైలోవ్‌కు, అధ్యక్షుడు పుతిన్‌ ‘రష్యన్‌ ఫెడరేషన్‌ స్టేట్‌ ప్రైజ్‌’ని ప్రదానం చేశారు. ఆపై తర్వాత కనిపించినంత సేపు ఆయన వణుకుతూనే ఉన్నాడు. ఇక పుతిన్‌ పోడియం వద్ద ప్రసంగిస్తున్న టైంలోనూ.. కాళ్లు వణుకుతున్నట్లు కనిపించాయి. ఎక్కువసేపు అలా నిలబడి మాట్లాడలేక ఇబ్బందికి గురయ్యాడు ఆయన. 

పుతిన్‌ వైద్యులు అతని అరోగ్య దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు నుంచోవద్దని సూచించారని న్యూయార్క్‌ పోస్ట్‌  పేర్కొంది. ఉక్రెయిన్‌ పై దురాక్రమణ యుద్ధం దిగిన తర్వాత నుంచి ప్రపంచ దృష్టి పుతిన్‌ ఆరోగ్యం పైనే పడింది. అతను చేసిన దురాగతాలకు తగిన శిక్షపడుతుందంటూ పలు దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.

(చదవండి: ‘తూర్పు’పై రష్యా పట్టు )

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)