amp pages | Sakshi

టెక్కీ నుంచి రూ.1.52 కోట్ల వసూలు

Published on Wed, 11/22/2023 - 01:44

యశవంతపుర: ముంబై పోలీసులమని నమ్మించి వ్యక్తి నుంచి రూ. 1.52 కోట్లను వసూలు చేసిన ఘటన బెంగళూరు మైకోలేఔట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు... మైకో లేఔట్‌కు చెందిన ఒక టెక్కీకి నవంబర్‌ 10న కార్తికేయన్‌ పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. నీ పేరుతో డ్రగ్స్‌ కొరియర్‌ అవుతున్నాయి. విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు ఆ డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు, నీపై కేసు నమోదైందని బెదిరించాడు. బాధితుడు భయపడి కొరియర్‌కు– తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పడంతో ఫోన్‌ కట్‌ చేశాడు.

ముంబై పోలీసులమని..
మళ్లీ కొంతసేపటి తరువాత మరో వ్యక్తి ముంబై సైబర్‌ క్రైం పోలీసుల పేరుతో కాల్‌ చేశాడు. ఆ కొరియర్‌ మీది కాకుంటే మీ ఆధార్‌, పాన్‌, బ్యాంకు వివరాలను ఇవ్వు, లేదంటే డ్రగ్స్‌ కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించాడు. కేసు పెట్టరాదంటే డబ్బు పంపాలని చెప్పాడు, భయాందోళనకు గురైన బాధితుడు పలు విడతలుగా రూ.1.52 కోట్లను అపరిచిత వ్యక్తి ఖాతాలోకి జమ చేశాడు. మళ్లీ డబ్బులు కావాలని డిమాండ్‌ చేయడంతో బాధిత వ్యక్తి బెంగళూరు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Videos

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)