amp pages | Sakshi

ఇందులో నాది బోల్డ్‌ రోల్‌ కాదు: హీరోయిన్‌

Published on Fri, 06/17/2022 - 08:17

‘‘7 డేస్‌ 6 నైట్స్‌’ ఒక ఫన్‌ ఫిల్మ్‌. టీనేజ్, యంగ్‌స్టర్‌ వైబ్స్‌ ఉన్న కథ. ఎంఎస్‌ రాజుగారి సినిమాలు చూశాను. ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే ఎగ్జయిట్‌ అయ్యాను. కథ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను’’ అని హీరోయిన్‌ మెహర్‌ చాహల్‌ అన్నారు. సుమంత్‌ అశ్విన్, రోహన్‌ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్‌ చాహల్‌ హీరోయిన్లుగా ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన సినిమా ‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్‌, రజనీకాంత్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహర్‌ చాహల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను అస్సాంలో పుట్టాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో పని చేయడం వల్ల దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను.

చదవండి: డేటింగ్‌ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు

ప్రస్తుతం నా తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలో ఉంటున్నాను. అయితే సినిమాల కోసం ముంబైలో ఉన్నాను. ముంబైలో నన్ను చూసిన ఎంఎస్‌ రాజుగారు మా మేనేజర్‌తో మాట్లాడారు. హైదరాబాద్‌ వచ్చి ఆడిషన్‌ ఇచ్చాను.. సెలెక్ట్‌ చేశారు. ‘7 డేస్‌ 6 నైట్స్‌’లో నా పాత్ర పేరు రతికా. సుమంత్‌ అశ్విన్‌కి జోడీగా కనిపిస్తాను. ఇందులో నాది బోల్డ్‌ రోల్‌ కాదు. ఇదొక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌. హిందీలో ‘హౌస్‌ఫుల్‌’ సిరీస్‌లో జోక్స్‌ ఎలా ఉంటాయో ఇందులోనూ అలా ఉంటాయి.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఫుల్‌గా నవ్వుకోవచ్చు. యూత్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)