amp pages | Sakshi

హీరో పెళ్లి వేడుకలు షురూ.. స్టెప్పేసిన నాని, సందీప్‌ కిషన్‌

Published on Wed, 05/18/2022 - 16:19

యువ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఎంతోకాలంగా ప్రేమలో ఉంటున్న ఈ లవ్‌ బర్డ్స్‌ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. మే 24న నిశ్చితార్థం జరుపుకున్న ఈ ప్రేమజంట నేడు(మే 18న) పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రేమపక్షులు గత రెండు రోజులుగా పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్‌ జరుపుకున్నారు. ఈ వేడుకలో పసుపు పచ్చని వస్త్రాలు ధరించిన వధూవరులు సంతోషంగా చిందులేశారు. నేచురల్‌ స్టార్‌ నాని, హీరో సందీప్‌ కిషన్‌ సైతం హల్దీ ఫంక్షన్‌కు హాజరై ఆదితో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఆ తర్వాత సంగీత్‌ ఫంక్షన్‌ కూడా ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఆది, నిక్కీ.. ‘యాగవరైనమ్‌ నా కక్కా' సినిమాలో జంటగా నటించారు. తెలుగులో ఇది మలుపు పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలాగే మరగద నానయం సినిమాలోనూ వీరు  జంటగా నటించారు. ఇదిలా ఉంటే ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్‌, వారియర్‌ సినిమాలు చేస్తున్నాడు.

చదవండి 👇

ప్రేమలో పడ్డ బ్యూటీ, ఖరీదైన గిఫ్ట్‌తో ప్రియుడి సర్‌ప్రైజ్‌

వాళ్లకు నా ఇంటికి వచ్చే అర్హత లేదు: కంగనా ఫైర్‌

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)