amp pages | Sakshi

అభిషేక్‌కు గాయాలు.. హాస్పిటల్‌కు రాని ఐశ్వర్యరాయ్‌?

Published on Tue, 08/24/2021 - 11:36

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ గాయాలపాలైనట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట  ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి గాయమైంది. తాజాగా ఆ గాయం మరోసారి తిరగబడటంతో ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బచ్చన్‌ ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

ఇదిలా ఉండగా కూతురు శ్వేతా బచ్చన్‌తో కలిసి అమితాబ్‌ బచ్చన్‌ లీలావతి హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే  ఐశ్వర్యరాయ్‌ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో అభిషేక్‌ బచ్చన్ మరోవైపు అభిషేక్‌ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్‌కు రాకపోవడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఆమె మణిరత్నం డైరెక్షన్‌లో పొన్నియన్ సెల్వం అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న ఐశ్వర్య ఆదివారం రాత్రి ముంబైకి చేరుకుంది. కాగా ప్రస్తుతం అభిషేక్‌ బాబ్ బిస్వాస్, దాస్వి చిత్రాల్లో నటిస్తున్నారు. 

చదవండి:  'ఓ హీరోను టార్గెట్‌ చేసి బెదిరించడం కరెక్ట్‌ కాదు'
షాకింగ్‌: నటి ప్రియాంక పండిట్‌ న్యూడ్‌ వీడియో లీక్‌, స్పందించిన నటి

Videos

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)