amp pages | Sakshi

నటి ప్రగతి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మూవీ తెలుసా?

Published on Thu, 03/17/2022 - 12:38

About Telugu Actress Pragathi: నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్‌ మీడియాల్లో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండింగ్‌ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఆమె వీపరితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంటోంది. ఈ రోజు(మార్చి 17) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రగతి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ప్రగతి 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో జన్మించింది. నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్‌ సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్‌గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. కెరీర్‌ సాఫీగా సాగుతున్న క్రమంలో ఆమె పెళ్లి చేసుకుంది. కొంతకాలం నటనకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మహేశ్‌ బాబు బాబీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.

ఇలా క్యారెక్టర్‌ అర్టిస్ట్‌గా తెలుగులో అడుగుపెట్టిన ఆమె హీరోలకు తల్లి పాత్రలకు పోషిస్తూ ఒదిగిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా వరస ఆఫర్లు అందుకుంది ప్రగతి పరిశ్రమలో తల్లి పాత్రలకు పాపులరిటీని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో 100కు పైగా చిత్రాల్లో నటించింది. ఉత్తమ నటిగా రెండు నంది అవార్డులు కూడా అందుకుంది. ఇక తమిళంలో 23, మలయాళంలో 2 చిత్రాలు చేసిన ప్రగతి ఈ మూడు భాషల్లో పలు పలు సీరియల్స్‌లో కూడా నటించింది. ఇక రీసెంట్‌గా ‘సూపర్‌ మచ్చి’ సినిమాలో కనిపించిన ప్రగతి ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’, ‘భోళా శంకర్‌’ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ప్రగతికి ఒక కుమారుడు ఉన్నాడు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)