amp pages | Sakshi

హీరో నిఖిల్‌ ఆవేదన.. ఈ పరిస్థితుల నుంచి బయటపడేయాలని ట్వీట్‌

Published on Thu, 01/27/2022 - 15:06

Actor Nikhil Feels Disappointed Over His Upcoming Movies Release Dates Postpone: కరోనా మహమ్మారి దాదాపు అన్ని పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సినిమా ఇండస్ట్రీపై కూడా కరోనా ఎఫెక్ట్‌ గట్టిగానే ఉంది. ఇప్పటికే పలు సినిమాలు కరోనా కారణంగా రిలీజ్‌ డేట్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై హీరో నిఖిల్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మహమ్మారి కెరీర్‌ను ఈ స్థాయిలో ప్రభావితం చేయడం చాలా బాధాకరం.

'అర్జున్‌ సురవరం సక్సెస్‌ తర్వాత నేను 4 సినిమాలకు సైన్‌చేశాను. వాటి రిజల్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ రిలీజ్‌ డేట్స్‌ అన్నీ మన చేతుల్లో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల నుంచి తర్వగా భయపడి, సినిమాలన్నీ అనుకున్న సమయానికి విడుదల చేసేలా ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం నిఖిల్‌ షేర్‌ చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు