amp pages | Sakshi

సినిమాలు మానేస్తానని జోక్‌ చేశా, ఫూల్స్‌: మాట మార్చిన కమెడియన్‌!

Published on Sun, 02/06/2022 - 08:14

కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ సినిమాల్లో మంచి కామెడీ పండిస్తాడు. జాతిరత్నాలు చిత్రంతో అతడి క్రేజ్‌ ఆకాశాన్నంటగా ఆ తర్వాత విడుదలైన పలు సినిమాల్లో ఈయన తళుక్కుమని మెరిశాడు. టాలీవుడ్‌లో టాప్‌ కమెడియన్‌గా ఫాంలోకి వచ్చిన రాహుల్‌ మొన్న(ఫిబ్రవరి 4) అర్ధరాత్రి సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. దీంతో చాలామంది ఇది జోకా? సీరియసా? ఏదైనా వెబ్‌ సిరీస్‌ స్టంటా? అని రకరకాలుగా కామెంట్లు చేశారు. మరికొందరైతే అప్పుడే ఎందుకు సినిమాలు వదిలేస్తున్నావు రాహుల్‌ అంటూ విచారం వ్యక్తం చేశారు. అలా తన మాటలను నమ్మినవాళ్లను పిచ్చోళ్లను చేశాడు రాహుల్‌. శనివారం సాయంత్రం అదంతా అబద్ధమని వెల్లడిస్తూ మరో ట్వీట్‌ చేశాడు.

(చదవండి: ఇక మీదట సినిమాలు చేయను: 'జాతిరత్నాలు' ఫేం రాహుల్‌ రామకృష్ణ)

'అదంతా వట్టి జోక్‌, ఫూల్స్‌.. నేనెందుకు మంచి పారితోషికం, లగ్జరీ లైఫ్‌ వంటి ఎన్నో లాభాలున్న జీవితాన్ని వదిలేసుకుంటాను. నేను నిజంగానే రిటైర్మెంట్‌ తీసుకున్నాననుకుని నా ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి మరీ కంగ్రాట్స్‌ చెపుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది' అని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఆ ట్వీట్‌ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు జోక్‌ ఎందుకు అనాలి?', 'ఎవరూ ఫూల్స్‌ కాదు.. నువ్వంత నమ్మదగినవాడివి కాదని నీ ట్వీట్ల ద్వారా నువ్వే ప్రూవ్‌ చేశావ్‌', 'కామెడీ సినిమాల్లో చేసుకో ఇక్కడ కాదు', 'ఇప్పుడిదో జోకు అంటారు.. నవ్వమంటారా అయితే!' అంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)