amp pages | Sakshi

మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది: రోహన్‌

Published on Thu, 06/16/2022 - 08:09

‘‘7 డేస్‌ 6 నైట్స్‌’లో నా పాత్ర పేరు మంగళం. తర్వాత ఏమవుతుందో అని ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్‌ (సుమంత్‌ అశ్విన్‌)తో కలిసి మంగళం బ్యాచిలర్‌ ట్రిప్‌కి గోవా వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగింది? అనేది ‘7 డేస్‌ 6 నైట్స్‌’ కథ’’ అని రోహన్‌ అన్నారు.  సుమంత్‌ అశ్విన్, రోహన్‌ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్‌ చాహల్‌ హీరోయిన్లుగా ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్‌ .ఎం, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజవుతోంది.

(చదవండి: వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!)

ఈ సందర్భంగా రోహన్‌ మాట్లాడుతూ– ‘‘నా షో రీల్‌ చూసిన సునీల్‌గారు ఎంఎస్‌ రాజుగారికి చూపించారట. రెండు ఆడిషన్స్‌ తర్వాత నన్ను ఫైనలైజ్‌ చేశారు రాజుగారు. తొలి సినిమాకే కామెడీ చేయడం కష్టం అనుకున్నాను. అయితే ఎంఎస్‌ రాజుగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశాను. మంగళం పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడాలి.. అందుకోసం ఈ మధ్య వచ్చిన తెలంగాణ యాస చిత్రాలు చూశాను. నా నిజజీవితానికి ఆపోజిట్‌గా ఉండే మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోగానే చేయాలనుకోవడం లేదు.. కథలో ఇంపార్టెన్స్‌ ఉంటే ముఖ్య పాత్రలు కూడా చేస్తాను’’ అన్నారు.  

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)