amp pages | Sakshi

విషాదం: కన్నుమూసిన మరో నటుడు

Published on Mon, 10/05/2020 - 15:14

ముంబై: సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు విశాల్ ఆనంద్ ఆదివారం( అక్టోబర్‌ 4) కన్ను మూశారు. 1976లో వచ్చిన 'చల్తే చల్తే' చిత్రంతో విశాల్‌ ఆనంద్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన  అసలు పేరు భీష్మం కోహ్లీ. విశాల్ ఆనంద్ 11 హిందీ చిత్రాలలో నటించారు. వాటిలో చాలా 'చల్తే చల్తే', 'టాక్సీ డ్రైవర్' (1973) సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. నటుడిగా కాకుండా, నిర్మాతగా విశాల్‌ ఆనంద్‌ పలు చిత్రాలు నిర్మించారు. అంతే కాకుండా కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.  

'చల్తే చల్తే' లో విశాల్ ఆనంద్ సిమి గరేవాల్, నజ్నీన్, శ్రీరామ్ లగూలతో కలిసి నటించారు. దీనికి సుందర్ దార్ దర్శకత్వం వహించారు.  ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను ఆయనే స్వయంగా నిర్మించారు. నటుడు పురబ్ కోహ్లీ, విశాల్ ఆనంద్‌కు మేనల్లుడు అవుతారు. చదవండి: ఆటవస్తువు గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?